Prema Purnuda Hosanna Lyrics- Unknown

Prema Purnuda Hosanna Lyrics: Prema Purnuda Hosanna is the most recent Unknown song and music is composed by Unknown. Prema Purnuda Hosanna Lyrics are penned by Unknown. This song is published under the label of Kje music.

Prema Purnuda Hosanna Lyrics

Prema Purnuda Hosanna Song Detail

Song: Prema Purnuda Hosanna
Singer: Unknown
Lyrics: Unknown
Music: Unknown
Label: Kje music

Prema Purnuda Hosanna Lyrics

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..

ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము …(2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా …(2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నీవుంట్ భయమే లేదయ్యా …(2)

పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము …(2)
ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా …(2)

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా …(2) ” ప్రేమా “

భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే …(2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా …(2)

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా …(2) ” ప్రేమా “

నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే …(2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా …(2)

నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా …(2)

Watch Prema Purnuda Hosanna Unknown Video Song

Prema Purnuda Hosanna Song FAQ

Who wrote the lyrics of  “Prema Purnuda Hosanna” song?

Unknown has written the lyrics of “Prema Purnuda Hosanna”.

Who is the singer of  “Prema Purnuda Hosanna” song?

Unknown has sung the song “Prema Purnuda Hosanna”.

Who composed the music of  “Prema Purnuda Hosanna” song?

Prema Purnuda Hosanna song composed by Unknown.

You may also like...